Cancellation of Trains: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుపాను ఎఫెక్ట్.. 142 ట్రైన్స్ రద్దు..
142 రైళ్లను రద్దు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. మిచౌంగ్ తుపాను ప్రభావంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రద్దైన ట్రైన్ వివరాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.