చిక్కోలు వాసులకు దడ పుట్టిస్తున్న దానా తుఫాన్ | Dana Tufan | RTV
చిక్కోలు వాసులకు దడ పుట్టిస్తున్న దానా తుఫాన్ | Weather rport say that Dana Tufan is getting more severe as it crosses the Coastal and surrounding areas are alerted | RTV
IMD Red Alert To AP | ఏపీకి తుఫాన్ ముప్పు | Heavy Rains In AP | Weather Report Today | RTV
Andhra Pradesh : వామ్మో..ఏపీకి ముంచుకొస్తున్న మరో వానగండం!
ఆంధ్ర ప్రదేశ్ కు మరో వానగండం వార్తని వాతావరణశాఖ మోసుకొచ్చింది. మరో వారం రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు.
Rains In Telangana: తుఫాన్ ఎఫెక్ట్.. వర్షాలే... వర్షాలు..!
దక్షిణ భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉదయం నుంచి వాన కురుస్తోంది.. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ విభాగం హైదరాబాద్ శాఖ అధికారులు చెప్పారు. బంగాళాఖాతంలో 'మిచాంగ్' తుఫాన్ కారణంగా వర్షాలు కురుస్తున్నాయి.
ముంచుకొస్తున్న తుఫాన్..బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం..!!
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుందని ఆర్టీవీతో వాతావరణ శాఖ అధికారి సునంద తెలిపారు. కొద్ది గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని చెప్పారు. అయితే, తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రలపై ఉండదన్నారు. కానీ, ఉత్తరాంధ్రలో మాత్రం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.