World cup 2023: పని మూడు గంటలు.. జీతం రూ.2లక్షలు.. క్రికెట్ తెలిస్తే చాలు..!
క్రికెట్ అంపైర్లుకు ఇటివలీ కాలంలో జీతాలు ఎక్కువగానే పెరిగాయి. ముఖ్యంగా ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్‌కు రూ. 1.98 లక్షల ఫీజ్ అందుకుంటారు ఎలైట్ అంపైర్లు. ఇక ఇండియాలో అంపైర్ అవ్వాలంటే బీసీసీఐ పెట్టే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. లెవల్ 1, లెవెల్ 2 రెండు పరీక్షలను క్లియర్ చేయాలి. అభ్యర్థులు తప్పనిసరిగా మెడికల్ టెస్ట్‌కు హాజరు కావాలి.