Latest News In Telugu Rohit Sharma: దక్షిణాఫ్రికా గడ్డపై 'నో హిట్ శర్మ..' సఫారీ పిచ్‌లపై ఘోరంగా రోహిత్ లెక్కలు! దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టుల్లో రోహిత్ శర్మ రికార్డు ఘోరంగా ఉంది. సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో 5 పరుగులే చేసి ఔటైన రోహిత్ ఇప్పటివరకు సఫారీ గడ్డపై 9 ఇన్నింగ్స్‌లో కేవలం 128రన్సే చేశాడు. యావరేజ్ 14.22గా ఉంది. By Trinath 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Shubman Gill: వన్డేల్లో తోపుగాడు.. టెస్టుల్లో తుస్సుగాడు.. కావాలంటే ఈ లెక్కలు చూడండి! వన్డేల్లో దుమ్ములేపుతోన్న టీమిండియా యువసంచలనం శుభమన్‌గిల్ టెస్టుల్లో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. దక్షిణాఫ్రికాపై తొలి టెస్టులో కేవలం 2పరుగులే చేసి ఔట్ అయ్యాడు. గత ఆరు టెస్టు ఇన్నింగ్స్‌లో గిల్ అత్యధిక స్కోరు 29మాత్రమే. By Trinath 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rohit Sharma: అతను లేకపోవడం పెద్ద లోటు.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు రోహిత్ ఏం అన్నాడంటే? దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు డిసెంబర్ 26న(రేపు) జరగనుండగా.. రెండో టెస్టు జనవరి 3న జరగనుంది. ఈ రెండు టెస్టులకు షమీ అందుబాటులో ఉండడంలేదు. కుడి పాదం నొప్పితో షమీ బాధపడుతున్నాడు. ఈ స్టార్ పేసర్ లేకపోవడం లోటేనని రోహిత్‌శర్మ చెప్పుకొచ్చాడు. By Trinath 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND VS SA: ధోనీ, కోహ్లీ వల్ల కాలేదు.. మరి రోహిత్ చరిత్ర సృష్టిస్తాడా? 31ఏళ్ల నిరీక్షణకు తెరదించుతాడా? దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ రెండు టెస్టుల సిరీస్ డిసెంబర్ 26 నుంచి మొదలుకానుంది.1992 నుంచి ఇప్పటివరకు సఫారీ గడ్డపై భారత్ 8 టెస్టు సిరీస్‌లు ఆడింది. వీటిలో ఒక్క టెస్టు సిరీస్ కూడా భారత్ గెలవలేదు. దీంతో 31ఏళ్ల నిరీక్షణకు రోహిత్ తెరదించుతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. By Trinath 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mumbai Indians: హార్దిక్ పాండ్యా కోసం అక్షరాలా రూ.100కోట్లు ఖర్చు చేసిన ముంబై.. కారణం ఇదే! పాండ్యను గుజరాత్ నుంచి ముంబై ట్రేడ్ చేసుకోవడం ఐపీఎల్ ప్రపంచాన్ని ఊపేసింది. ఈ డీల్ కోసం ముంబై ఇండియన్స్ అక్షరాలా రూ.100కోట్లు ఖర్చు పెట్టిందని.. గుజరాత్‌కు ఇంత భారీ మొత్తాన్ని అంబానీ ఫ్యామిలీ ట్రాన్స్ఫర్ చేసిందని "Indian Express" ఓ కథనాన్ని ప్రచురించింది. By Trinath 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND VS SA: బెంచ్‌కే పరిమితం కానున్న నంబర్-1 ప్లేయర్.. దక్షిణాఫ్రికాతో టెస్టుకు భారత్ తుది జట్టు ఇదే! సెంచూరియన్ వేదికగా రేపటి(డిసెంబర్26)నుంచి దక్షిణాఫ్రికాతో భారత్ తొలి టెస్టు ఆడనుంది. పిచ్ పేసర్లకు ఫేవర్ కావడంతో నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పిన్నర్‌తో ఇండియా బరిలోకి దిగనుంది. అంటే జడేజా కోసం నంబర్-1 బౌలర్ అశ్విన్ మరోసారి త్యాగం చేయాల్సి ఉంటుంది. By Trinath 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hardik Pandya: అంతా తూచ్.. పాండ్యా వస్తున్నాడట.. ఇదెక్కడి లొల్లి భయ్యా! అఫ్ఘాన్‌తో టీ20 సిరీస్‌తో పాటు రానున్న ఐపీఎల్ సీజన్‌కు హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉండడన్న న్యూస్‌లో నిజం లేదని అర్థమవుతోంది. అఫ్ఘాన్‌తో జనవరి 11నుంచి జరిగే సిరీస్ టైమ్‌కు పాండ్యా గాయం నుంచి పూర్తిగా కోలుకోని గ్రౌండ్లో అడుగుపెడతాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. By Trinath 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket News: టీమిండియాకు డబుల్ షాక్! తోపు, తురుము ఇద్దరూ ఔట్! జనవరి 11నుంచి స్వదేశంలో అఫ్ఘాన్‌పై జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సూర్య, రుతురాజ్, హార్దిక్ దూరం కానున్నారు. వరల్డ్‌కప్ సీజన్లో పాండ్యా గాయపడగా.. ఇటీవలి ముగిసిన దక్షిణాఫ్రికాపై సిరీస్‌లో సూర్యకు చీలమండ గాయమైంది. అటు రుతురాజ్ వేలు గాయం కారణంగా సిరీస్‌కు దూరం కానున్నాడు. By Trinath 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Arshdeep Singh: ప్రొటిస్ గడ్డపై అర్షదీప్ గ్రేట్ రికార్డ్.. ఆ ఘనత సాధించిన తొలి పేసర్ ఇతడే! సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన పేసర్ అర్షదీప్ సింగ్ సఫారీ జట్టు పతనాన్ని శాసించాడు. అయితే, వన్డేలలో ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా గడ్డపై ఏ పేస్ బౌలరూ ఈ రికార్డు సాధించలేకపోయారు. గతంలో ఈ 5 వికెట్ల ఘనత సాధించిన వారంతా స్పిన్నర్లే. By Naren Kumar 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn