Cyberabad : సైబరాబాద్ పరిధిలో భారీగా పెరిగిన సైబర్ క్రైమ్ కేసులు..!!
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ కేసులు భారీగా పెరిగాయన్నారు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి. గతేడాది కంటే ప్రస్తుతం ఎక్కువ కేసులు నమోదయ్యాయన్నారు. వార్షిక నేర నివేదికను రిలీజ్ చేశారు.