Telangana: కోవిడ్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు: మంత్రి రాజనర్సింహ
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. శనివారం వైద్య శాఖ మంత్రి రాజనర్సింహ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రులను సిద్ధం చేయడంతో పాటు.. ఆక్సీజన్‌ను అందుబాటులో ఉంచేలా చూడాలన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/covid-19-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Telangana-Minister-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/mask-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/corona-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/covid-jpg.webp)