Election Commission : చరిత్రలో తొలిసారి.. ఈసీ సంచలనం! ఏం చేస్తోందంటే..
సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 24 గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతోంది. ఈలోపులో ఈరోజు ఉదయం ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నట్టు మీడియాకు ఆహ్వానం పంపింది. ఎన్నికల ఫలితాలకు 24 గంటల ముందు ఈసీ ప్రెస్ మీట్ నిర్వహించడం ఇదే తొలిసారి.