Corona Vaccine: ఇండియా నుంచి మరో కోవిడ్ వ్యాక్సిన్.. ఎలాంటి స్ట్రెయిన్కైనా చెక్ పెట్టే టీకా!
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) శాస్త్రవేత్తలు గుడ్న్యూస్ చెప్పారు. ఎలాంటి వేరియంట్కైనా చెక్ పెట్టే విధంగా ఓ వ్యాక్సిన్ను తయారు చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం పరివర్తన చెందిన ఏ వేరియంట్పైనైనా ఈ వ్యాక్సిన్ పోరాడగలదు.