TS Elections: పోస్టల్ బ్యాలెట్ కు సీల్ ఎందుకు లేదు!.. ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ ఆందోళన
పోస్టల్ బ్యాలెట్లను శనివారం వరకూ స్ట్రాంగ్ రూంకు తరలించకపోవడాన్ని నిరసిస్తూ ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పోస్టల్ బ్యాలెట్లకు సీల్ కూడా వేయకపోవడంపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.