Health Tips : శీతల పానీయాలు ఆరోగ్యానికి హానికరం..ప్రమాదకరమైన వ్యాధులను తెచ్చిపెడతాయి!
వేసవి వచ్చిందంటే చాలు దాహం తీర్చుకునేందుకు చాలా మంది శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు.ఫిజీ డ్రింక్స్ తీవ్రమైన వ్యాధులకు మూల కారణం. దీనివల్ల ఊబకాయం పెరగడమే కాకుండా కాలేయం, కిడ్నీ వ్యాధులు కూడా వస్తాయి.