Latest News In Telugu CM Revanth Reddy: కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ ట్విట్.! కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. By Jyoshna Sappogula 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Govt: కొత్త ప్రభుత్వంలో కోదండరామ్‌కు కీలక పదవి..! తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ కీలక పాత్ర పోషించనున్నారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆయన్ను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే, టీఎస్పీఎస్సీ చైర్మన్‌గానూ నియమించే అవకాశం కనిపిస్తోంది. By Shiva.K 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana:ప్రజా భవన్ గా మారిన ప్రగతి భవన్..మరి కాసేపట్లో ప్రజాదర్బార్ ప్రగతి భవన్...ప్రజా భవన్ అయింది. ఇక మీదట ఇది అన్ని రోజులూ ప్రజలకు అందుబాటులో ఉండనుంది. ఇవాళ పదిగంటలకు జ్యోతిరావు పూలే భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. By Manogna alamuru 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: మహిళలకు గుడ్ న్యూస్.. ఈ నెల 9 నుంచే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన ఫ్రీ బస్సు ప్రయాణం పథకం డిసెంబర్ 9వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. మహిళలు తమ ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు. By Shiva.K 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy : నేడు ఉదయం విద్యుత్ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!! తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కరెంట్ కోతలపై ఆరోపణలను బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కరెంట్ పై దృష్టి పెట్టింది. నేడు ఉదయం విద్యుత్ శాఖ సీఎండీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. By Bhoomi 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: తాట తీస్తా.. వారంతా రేపు మీటింగ్‌కు రావాల్సిందే విద్యుత్ శాఖ సీఎండీల రాజీనామాలను ఆమోదించవద్దని, శుక్రవారం సమీక్ష సమావేశానికి హాజరు కావాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కేసీఆర్ రూ. 85వేల కోట్లు అప్పు చేసి ఆ రంగాన్ని బకాయిల్లో దింపేశారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్ర పన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. By Naren Kumar 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS New Ministers: మొదటిసారిగా మంత్రులైన భట్టి, పొన్నం, సీతక్క,పొంగులేటి.. మినిస్టర్స్ పొలిటికల్ ప్రొఫైల్స్ ఇవే! తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో భట్టి విక్రమార్క, సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి తొలిసారి మంత్రి అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం గతంలో మంత్రిగా పని చేయలేదు. By Nikhil 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కార్.. నేడు సాయంత్రం 5 గంటలకు కేబినెట్ భేటీ! తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన ప్రారంభమైంది. ముఖ్యమత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రేవంత్ రెడ్డి 6 హామీల అమలుతో పాటు దివ్యాంగురాలు By Nikhil 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS New Cabinet: హోం మంత్రిగా ఉత్తమ్, సీతక్కకు గిరిజన సంక్షేమం.. కొత్త మంత్రుల శాఖలివే! ఉత్తమ్ కుమార్ రెడ్డి హోం శాఖ, భట్టి విక్రమార్కకు రెవెన్యూ, శ్రీధర్ బాబుకు ఆర్థిక, సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ కు బీసీ సంక్షేమం, కొండా సురేఖకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖను కేటాయించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి, By Nikhil 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn