Latest News In Telugu Hyderabad Metro: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఈ మూడు రూట్లలో మెట్రో విస్తరణ.. వివరాలివే! హైదరాబాద్ వాసుల పడుతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో సెకండ్ ఫేస్ ప్రతిపాదనలపై డీపీఆర్, ట్రాఫిక్ అధ్యయనాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. By V.J Reddy 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu JOBS: రేవంత్ సర్కార్ నిర్ణయం.. త్వరలో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్? తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు రేవంత్ సర్కార్ సిద్దమైనట్లు తెలుస్తోంది. టీచర్ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముందుగా 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ponnam Prabhakar : అభయహస్తం పథకాలకు దరఖాస్తు చేసుకోని వారికి రేవంత్ సర్కార్ షాక్.. మంత్రి కీలక ప్రకటన! అభయహస్తం దరఖాస్తులకు పొడిగింపు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తులకు గడువు పెంచుతారనే ప్రచారం జరుగుతుండటంతో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజాపాలనకు జనవరి 6వ తేదీనే డెడ్ లైన్ అని చెప్పారు. By Bhoomi 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Government:గృహలక్ష్మి కాదు అభయహస్తం...రేవంత్ సర్కార్ మరో నిర్ణయం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న గృహలక్ష్మి పథకం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గృహలక్ష్మి స్థానంలో అభయహస్తం ఇస్తామని చెబుతోంది. దీని ద్వారా 5 లక్షల వరకు ఇళ్ళకోసం సాయం చేస్తామని తెలిపింది. By Manogna alamuru 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 6 Guarantees: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ప్రజాపాలన దరఖాస్తులకు పొడిగింపు ఉండదు.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక. ఆరు గ్యారెంటీల దరఖాస్తులకు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ నెల 6వ తేదీతో దరఖాస్తులకు గడువు ముగియనుంది. By V.J Reddy 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth Reddy: రేపు సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశం.. ఆ అంశాలపై చర్చ? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించనున్నారు. By Nikhil 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RSPraveen: 'సలహా మండలి'లో చేరను.. సీఎం రేవంత్ కు RS ప్రవీణ్ షాక్ సలహా మండలిలో తాను ఉండబోతున్నట్లు వస్తున్న వార్తలపై RS ప్రవీణ్ స్పందించారు. సలహా మండలిపై తనకు ఎలాంటి సమాచారం లేదని ఆర్ఎస్పీ అన్నారు. ఆహ్వానం వచ్చినా సలహా మండలిలో చేరేది లేదు అని తేల్చి చెప్పారు. By V.J Reddy 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kishan Reddy: కాళేశ్వరం అవినీతిపై ఏం చేస్తున్నారు? అవినీతిని కక్కించాల్సిందే అంటున్న కిషన్ రెడ్డి.! కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారా? లేదా? అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరంపై పదే పదే ప్రశ్నించిన రేవంత్ ఇప్పుడేం చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని కక్కించాల్సిందేనని డిమాండ్ చేశారు. By Jyoshna Sappogula 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా CM Revanth Reddy: వరుసగా రేవంత్ రెడ్డిని కలుస్తున్న సినీ ప్రముఖుల.. తాజాగా మరో ఇద్దరు రాఘవేంద్రరావు, చిరంజీవి, నాగార్జున.. ఇప్పుడు తాజాగా శివారెడ్డి, నిర్మాత బెల్లంకొండ సురేశ్ రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డిని వరుసగా సినీ ప్రముఖులు కలిసి.. అభినందనలు తెలియజేస్తున్నారు. By Archana 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn