తెలంగాణ రేవంత్ రెడ్డిని కలిసిన కోకకోలా ప్రతినిధులు హిందుస్థాన్ కోకకోలా బెవరేజెస్ ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. సిద్దిపేటలోని బండ తిమ్మాపూర్లో నిర్మిస్తున్న ప్రాజెక్టు గురించి వారు చర్చించారు. రాష్ట్రంలో రూ.3 వేల కోట్లకుపైగా పెట్టుబడులను పెడుతున్నట్లు వారు తెలపగా.. పూర్తి సహాయం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. By Nikhil 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం.. ప్రజాపాలన వెబ్సైట్ ప్రారంభం.. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా 'ప్రజాపాలన' వెబ్సైట్ను ప్రారంభించారు. https://prajapalana.telangana.gov.in/ పేరుతో కాంగ్రెస్ సర్కార్ ఈ వెబ్సైట్ను రూపొందించింది. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తు స్టేటస్ తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. By B Aravind 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Government: ఆరు గ్యారెంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం! తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీ చైర్మన్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సభ్యులుగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నియమించింది రేవంత్ సర్కార్. By Nikhil 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Lok Sabha Election-2024: కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.. పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జీలు వీరే! పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణలో సెగ్మెంట్ల ఆధారంగా ఇంఛార్జీలను ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. 15 నియోజకవర్గాల బాధ్యతలను మంత్రులకే అప్పగించగా.. జహీరాబాద్ బాధ్యతలను మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ బాధ్యతలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అప్పగించింది. By Nikhil 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KTR: కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా?: రేవంత్ పై కేటీఆర్ ఫైర్ జిల్లాల విభజనపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఓ కమిటీ వేస్తామని నిన్న ఓ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కొత్త జిల్లాలను రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. By Nikhil 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING : నెల రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వ నెల రోజుల పాలనపై ట్వీట్ చేశారు. 'సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటా' అంటూ ఆయన రాసుకొచ్చారు. By srinivas 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MOOSI : సీఎం రేవంత్ ఆదేశాలతో రంగంలోకి అమ్రపాలి.. మూసీ ప్రక్షాళనపై ఫోకస్ మూసీ ప్రక్షాళనపై రేవంత్ సర్కారు యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. ఐఏఎస్ అమ్రపాలి రంగంలోకి దిగి ఇంజనీర్ల బృందంతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, యమునా రివర్ ను ఆమె సందర్శించారు. రూ. 16,500 కోట్లతో మూసీ సుందరీకరణ పనులు ప్రారంభించనున్నారు. By srinivas 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Government Jobs : ఈ ఏడాదిలోనే 2 లక్షల కొలువుల జాతర.. ఏ నోటిఫికేషన్ ఎప్పుడంటే? ఈ ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిన్న యూపీఎస్సీ చైర్మన్ ను కలిసిన సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మొదటగా ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ రానుంది. By Nikhil 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Government: తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ.. గౌరవవేతనం ఎంతంటే? ఏపీలో మాదిరిగా తెలంగాణలోనూ వాలంటీర్ వ్యవస్థను తీసుకురావాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మోడల్ ను ప్రభుత్వం అధ్యాయనం చేస్తున్నట్లు సమాచారం. By Nikhil 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn