ఇంటర్నేషనల్ Telangana Jobs: యువతకు సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త.. కొత్తగా 30,750 జాబ్స్! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. సీఎం రేవంత్ తో చర్చల అనంతరం రాష్ట్రంలో 19 కంపెనీలు రూ.31,532 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి. దీంతో యువతకు 30,750 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించింది. By Bhavana 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ration Card: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. కొత్త రేషన్ కార్డు రూల్స్ ఇవే! రేషన్ కార్డులపై రేవంత్ సర్కార్ కీలక అప్ డేట్ ఇచ్చింది. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయబోతున్నట్లు ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలు ఆదాయం మించిన వారు అర్హులు కారని స్పష్టం చేసింది. By srinivas 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన రద్దు.. సీఎంఓ క్లారిటీ TG: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన రద్దు అయిందని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని సీఎంఓ ఖండించింది. ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని కోరింది. సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. By V.J Reddy 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు ప్రారంభం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో గోదావరి నది మీద నిర్మించిన సీతారామ ప్రాజెక్టును ఆగస్ట్ 15న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాట్ల మీద మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు ప్రారంభానికి ముందు వైరాలో భారీ బహరంగ సభ కూడా ఉంటుందని తెలిపారు. By Manogna alamuru 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jaya Shankar: స్వరాష్ట్ర స్వాప్నికుడు, సిద్ధాంతకర్త.. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నేడు! తెలంగాణ సిద్ధాంతకర్త, స్వరాష్ట్ర స్వాప్నికుడు ప్రొఫెసర్ జయశంకర్ 90వ జయంతి నేడు. తెలంగాణ ఉద్యమానికే జీవితం అంకితం చేసిన ఆయన సేవలను స్మరించుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు జరుపుతున్నారు. సీఎం రేవంత్, కేటీఆర్, ప్రముఖులు ఆయన కృషి, త్యాగాన్ని స్మరించుకుంటూ నివాళి అర్పించారు. By srinivas 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్..20వేల మందికి ఉద్యోగాలు హైదరాబాద్‌లో ఉద్యోగాల జాతర రానుంది. తెలంగాణలో తమ కొత్త బ్రాంచ్ ఓపేన్ చేసేందుకు కాగ్నిజెంట్ భారీ ప్రణాళికతో ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా త్వరలోనే హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్ నెలకొల్పనున్నారు. By Manogna alamuru 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anand Mahindra: స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా ! తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా టెక్ మహీంద్రా గ్రూప్ సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహింద్ర బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే స్కిల్ యూనివర్సిటీ స్థలాన్ని ఆనంద్ మహీంద్రా పరిశీలించనున్నట్లు సమాచారం. ఇక ఈ వర్సిటీ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానుంది. By B Aravind 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nagarjuna Sagar: పోటెత్తిన వరద.. తెరుచుకోనున్న నాగార్జున సాగర్ గేట్లు నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం అధికారులు రేడియల్ క్రస్ట్‌గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ఆదివారం సాయంత్రానికి 576.10 అడుగులకు చేరింది. By B Aravind 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా CM Revanth Reddy: 'బలగం' చిత్రబృందానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు 69వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డుల్లో తెలంగాణ నేపథ్యంలో రూపొందిన బలగం మూవీ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ దర్శకుడిగా వేణు యెల్దండి ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం. రేవంత్ రెడ్డి చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. By Archana 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn