తెలంగాణ TS Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్.. ఆ ఆంశాలపై చర్చించవద్దని కండిషన్స్! తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యవసర విషయాలపైనే చర్చించాలని షరతులు పెట్టింది. ఎన్నికల విధుల్లో ఉన్న వారు కేబినెట్ భేటీకి వెళ్లకూడదని స్పష్టం చేసింది. రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని విషయాలను చర్చించవద్దని తెలిపింది. By Nikhil 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రేపు తెలంగాణ కేబినేట్ సమావేశం.. చర్చించబోయే అంశాలివే! రేపు తెలంగాణ కేబినేట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రాష్ట్ర పునర్విభజన, రైతుల రుణమాఫీకి నిధుల సమీకరణ, ధాన్యం కొనుగోళ్లు, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లు, కొత్త విద్యాసంవత్సరంపై చర్చ జరగనున్నట్లు సమాచారం. By srinivas 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ 10 Years Telangana : కామన్ అడ్మిషన్లకు కాలం చెల్లు.. ఏపీ కోటాకు బ్రేక్! ఈ జూన్ 2నాటికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కానుంది. దీంతో ఏపీ విద్యార్థులకు తెలంగాణలో అడ్మిషన్లు కల్పించే కామన్ అడ్మిషన్ల గడువు ఈ విద్యా సంవత్సరంతో ముగియనుంది. మొత్తం సీట్లు తెలంగాణ బిడ్డలకే దక్కనున్నాయి. By srinivas 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Cabinet : తెలంగాణ కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్.. దానిపైనే చర్చ! తెలంగాణ కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. మే 18న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి సమావేశం కానుంది. ఏపీ, తెలంగాణ విభజన డెడ్ లైన్, రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపైన మంత్రి మండలి ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. By srinivas 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: ఈసారి ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది-సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును కొడంగల్లో వినియోగించుకున్నారు. దాని తర్వాత ఆయన మాట్లాడుతూ దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అని చెప్పారు. బీజేపీ 336 సీట్లలో మాత్రమే పోటీ చేస్తూ 400 సీట్లు వస్తాయని ఎలా చెబుతారని ప్రశ్నించారు. By Manogna alamuru 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు TG: పలు జిల్లాల్లో గాలివాన, పిడుగుపాటుపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోతే రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. By V.J Reddy 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ముస్లింలంతా ఒక్కటై నన్ను ఓడించేందుకు ప్లాన్.. బండి సంజయ్! కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డిలపై సంచలన ఆరోపణలు చేశారు. అసద్, బీఆర్ఎస్, కాంగ్రెస్ గ్యాంగ్ ఒక్కటే అన్నారు. ముస్లింలంతా ఒక్కటై తనను ఓడించాలని కేసీఆర్ పిలుపునిస్తున్నాడని మండిపడ్డారు. హిందూ బంధువులంతా తనను గెలిపించి దమ్మేందో చూపించాలన్నారు. By srinivas 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah: POK ను వెనక్కి తీసుకుంటాం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే POKను తిరిగి స్వాధీనం చేసుకుంటామని అన్నారు అమిత్ షా. రేవంత్ రెడ్డి తెలంగాణను కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మార్చారని ఆరోపించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేసి SC, ST, OBCలకు ఇస్తామని హామీ ఇచ్చారు. By V.J Reddy 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lok Sabha Elections: జగన్ ముందు మీ అమ్మ, చెల్లెకు సమాధానం చెప్పు! ఏపీ సీఎం జగన్ కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. ఏపీలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని, ముందు తన కన్న తల్లి, చెల్లెకు జగన్ సమాధానం చెప్పాలంటూ విమర్శలు గుప్పించారు. ఏసీలో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యత తనపై ఉందన్నారు. By srinivas 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn