తెలంగాణ ఢిల్లీకి సీఎం రేవంత్.. అమిత్ షాతో భేటీ! సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఆయన వరద నష్టంపై కేంద్రం ప్రకటించిన అతి తక్కువ వరద సహాయంపై పునరాలోచన చేయాలని హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. By V.J Reddy 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth: ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి.. రేవంత్ సంచలన ప్రకటన! సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి (కాకా) జయంతి వేడుకలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కు మంత్రి పదవి పక్కా అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Nikhil 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఇడిచిపెట్ట బిడ్డా.. | CM Revanth Reddy Strong Warning To KTR | Konda Surekha | Samantha Issue | RTV By RTV 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society CM Revanth Reddy Funny Counter To Ponnam Prabhakar | స్టేజీపై నవ్వులే నవ్వులు | RTV By RTV 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సూచనలు ఇవ్వండి.. ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ పిలుపు! తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో సూచనలు ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో విపక్ష నేతలతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ ఖాతాలో రూ.1500 కోట్లు ఉన్నాయని.. అందులో రూ.500 కోట్లు పేదలకు ఇవ్వొచ్చు కదా? అని అన్నారు. By V.J Reddy 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం TG: GHMC ఎన్నికలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఫిబ్రవరి 2026లో GHMC ఎన్నికలు ఉంటాయని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. HYDను 4 కార్పొరేషన్లుగా విభజిస్తాం..ఇకపై హైదరాబాద్‌కు నలుగురు మేయర్లు ఉంటారని చెప్పారు. By V.J Reddy 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Khammam collector Muzammil Khan About complete Details Of Family Digital Card | CM Revanth | RTV By RTV 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా టాలీవుడ్ Vs రేవంత్.. ఇంతటితో ఆపకపోతే తాట తీస్తాం! నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆరే కారణమంటూ కొండాసురేఖ చేసిన కామెంట్స్‌పై టాలీవుడ్ పెద్దలు భగ్గుమంటున్నారు. మెగాస్టార్ నుంచి చిన్న హీరో వరకు అంతా ఏకమై సమంత, నాగార్జున ఫ్యామిలీకి అండగా ఉన్నారు. 'ఇండస్ట్రీ జోలికి రావద్దు..' అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. By Nikhil 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Adani-Revanth: అదానీ, రేవంత్ రెడ్డి భేటీ రద్దు.. పొంగులేటి కారణంగానే? ఈ రోజు జరగాల్సిన ఆదానీ, సీఎం రేవంత్ రెడ్డి భేటీ రద్దైంది. నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో అదానీ భేటీ కావడం, మరో వైపు హర్యానా ఎన్నికల ప్రచారంలో అదానీ టార్గెట్ గా రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేస్తుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. By Nikhil 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn