Telangana Elections: హైకమాండ్ అనుకుంటే జరిగేదిదే.. మాజీ మంత్రి జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
మాజీ మంత్రి జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ హైకమాండ్ అనుకుంటే తానే సీఎం అవుతానని ప్రకటించారు. ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నానని చెప్పిన ఆయన.. హైకమాండ్ అనుకుంటే సీఎం ను అవుతానని అన్నారు.