AP Govt: ఏపీ సర్కార్ కొత్త చట్టం.. తప్పుడు పోస్టులు పెడితే జైలుకే!
ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రులు అనిత, నాదెండ్ల మనోహర్, పార్థసారధి, అనగాని సత్యప్రసాద్ లతో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది.