Chiranjeevi: 'ఇంద్ర' టీంకి చిరు సత్కారం! వైరలవుతున్న మెగాస్టార్ ట్వీట్
మెగాస్టార్ ఆల్ టైమ్ సూపర్ హిట్ 'ఇంద్ర' మూవీని నిన్న ఆయన బర్త్ డే సందర్భంగా రీరిలీజ్ చేశారు. చిరంజీవి కెరీర్ లో ఘన విజయం సాధించిన ఈ మూవీ 22 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చిరంజీవి 'ఇంద్ర' టీమ్ ను ఇంటికి ఆహ్వానించి సత్కరించారు.
By Archana 23 Aug 2024
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి