పూనకాలు పుట్టించే మెగా 156 టైటిల్! మెగా ఫ్యాన్స్ కు పండగే పండగ
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా మెగా 156 టైటిల్ రిలీజ్ అయింది. బింబిసార దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తోన్న సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ మెగా 156 నుంచి పండగ వార్త వచ్చింది. జనవరి 15 సాయంత్రం 5:00 గంటలకు టైటిల్ అనౌన్స్ చేసినట్లుగానే సరిగా అదే టైమ్ కు రిలీజ్ చేశారు.