Chiranjeevi: తల్లికి 'పద్మవిభూషణ్ చిరంజీవి' స్పెషల్ బర్త్డే విషెష్..ఫొటోలు వైరల్..!!
మెగాస్టార్ చిరంజీవి తన తల్లి అంజనాదేవి పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేశారు. చిరు తన భార్య సురేఖతో కలిసి ఇంట్లో కేక్ కట్ చేయించారు. ఈ ఫోటోలను చిరంజీవి తన ఎక్స్ లో షేర్ చేశారు. ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
/rtv/media/media_library/vi/XVRkDC1wS6Y/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/13-2-jpg.webp)