India Economy: భారత్ ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తుంది.. కానీ చైనా అంత కాదు..
భారత ఆర్ధిక వ్యవస్థ పరుగులు తీస్తోంది అనేది నిజమే. కానీ, చైనా అంత వేగంగా వెళ్లే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మౌలిక సదుపాయాలు లేకపోవడం.. నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ కొరత కారణంగా చైనాను దాటి పరుగులు తీయాలంటే సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/china-economy-crisis-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Indian-Economy-jpg.webp)