బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ .. భారీగా పెరిగిన చేపల ధరలు.. కేజీ వాచిపోతుంది!
చికెన్ తినడం మానేసిన జనాలు ఇప్పుడు చేపల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో చేపల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత వారం రూ. 100 పలికిన కిలో చేపలు ఇప్పుడు ఏకంగా రూ. 350 పలుకుతున్నాయి. రొయ్యలు, పీతలు ధరలు సైతం బాగా పెరిగిపోయాయి.