Chess World Cup: ప్రజ్ఞానందది ఓటమి కాదు.. గెలుపే.. ట్విట్టర్ రియాక్షన్స్!
ఫిడే చెస్ వరల్డ్ కప్ ఫైనల్లో ప్రజ్ఞానంద ఓడిపోయినా ఇది గెలుపుకు ఏ మాత్రం తక్కువ కాదు. ప్రజ్ఙానంద సిల్వర్ మెడల్ సాధించడం పట్ల ట్విట్టర్ వరల్డ్ రియాక్ట్ అవుతోంది. ప్రజ్ఙానందని ఆకాశానికి ఎత్తేస్తోంది. అటు ప్రజ్ఞానంద సిల్వర్ మెడల్ సాధించడంతో అతని తండ్రి ఆనందం వ్యక్తం చేశారు.