IPL Auction LIVE🔴 - రూ.24.75 కోట్ల ధర.. ఐపీఎల్ చరిత్రలో రికార్డు
ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ను రూ.20.5 కోట్లకు కొనుగోలు చేసింది. అటు స్టార్క్‌ను రూ.24.75 కోట్లు పెట్టి కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ హిస్టరీలో ఇదే హయ్యస్ట్ ధర.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/rayudu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/IPL-2024-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/dhoni-fet-jpg.webp)