MP Bharat: రాజమండ్రి స్వచ్చత.. ప్రతీ ఒక్కరి బాధ్యత
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో స్వచ్చతాహి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ భరత్.. చీపురు పట్టుకొని వీధులను శుభ్రం చేశారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో స్వచ్చతాహి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ భరత్.. చీపురు పట్టుకొని వీధులను శుభ్రం చేశారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబుకు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. అక్టోబర్ 3వ తేదీన సుప్రీంకోర్టు 6వ నెంబర్ కోర్టు హాల్లో విచారణ జరుగనుంది.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. రెండు కస్టడీలో భాగంగా తొలి రోజు ఆయన్ను అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే సిద్ధం చేసుకున్న క్వశ్చనైర్ ప్రకారం.. చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అధికారులు.
టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్ట్ (Arrest) ని నిరసిస్తూ రచ్చరచ్చ చేశారు.అసెంబ్లీ గౌరవ మర్యాదలు మరిచిపోయి..చంద్రబాబు నాయుడు కుర్చీ ఎక్కి మరీ ఆయన విజిల్ వేయడం మొదలుపెట్టారు.
ఏసీబీ కోర్టు కీలక తీర్పునిచ్చింది. చంద్రబాబుకు రిమాండ్‌ను మరో రెండు రోజులు పొడిగించింది. మరో రెండు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంటారంటూ కోర్టు జడ్జి ప్రకటించారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటికే 14 రోజుల రిమాండ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఇప్పుడు మరో కేసులో అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. అన్నమయ్య జిల్లాలోని అంగల్లు ఘర్షణల కేసులో చంద్రబాబుపై పీటీ వారెంట్ జారీ చేసిన పోలీసులు.. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ప్రారంభం అయ్యాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు.
చంద్రబాబు చెప్పాలనుకునేవి పవన్ కళ్యాణ్‌తో చెప్పిస్తున్నాడని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత జైల్లో కూర్చొని తాను అనుకున్నవి పవన్‌తో చెప్పిస్తున్నాడన్నారు.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ కుమార్ సంచలన విషయాలు వెల్లడించారు. రూ. 3,300 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కేసులో రూ. 370 కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించామన్నారు.