AP CID Press Meet: చంద్రబాబు అరెస్టుపై సీఐడీ సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో రాజకీయ రగడ మొదలైంది. సీఎం డౌన్ డౌన్ అంటూ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ నిర్భందించడంతో ఆందోళన పరిస్ధితులు కనిపిస్తున్నాయి. అయితే, మరోవైపు ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ చంద్రబాబు అరెస్ట్ కు సంబంధించి మీడియా సమావేశాన్ని నిర్వహించింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారని తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Chandrababu-Naidu-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/cid-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/tdp-leaders-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/bjp-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/cbn-arrest-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/lokesh-arrest-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/cbn-arrest-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/acbn-arrest-jpg.webp)