Andhra Pradesh: పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. ఎందుకంటే..
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి బాబు స్వయంగా వెళ్లారు. మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు ఉండగా.. వీరి భేటీలో రాజకీయంగా మరింత ఆసక్తిని రేపుతోంది.
/rtv/media/media_library/e6475f704c51985f4dfe4f0abb6f76db3dc1a10f0a0bac82976cf43a451073de.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Pawan-and-Babu-jpg.webp)