ప్రశ్నార్థకంగా మారిన ‘ఇండియా’ కూటమి ఉనికి!
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమితో 2024 ఎన్నికలలో బీజేపీని ఓడించేందుకు 28 రాజకీయ పక్షాలు ఏర్పాటు చేసుకున్న ఉమ్మడి వేదిక ‘ఇండియా’ మనుగడ ప్రశ్నార్థకమమైంది. పార్లమెంటు ఎన్నికల్లోగా బలమైన ఉమ్మడి శక్తిగా ఎదుగుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది.