Health Tips: పదే పదే దగ్గు వేధిస్తుందా..అయితే ఇంటి చిట్కాలతో దానిని తరిమికొడదాం!
ఈ రోజుల్లో చాలా మంది ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. జలుబు, ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా, ఊపిరితిత్తులలో శ్లేష్మం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.ఈ కారణంగా నిరంతర దగ్గు కలిగి ఉంటారు. నిరంతర దగ్గు శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది.