Latest News In TeluguNizamabad district: చిక్కిన చిరుత.. ఈ సారి ఎక్కడంటే.! ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చిరుతల సంచారం అధికమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండల పరిధిలోని యంచ గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు చిరుతును బంధించేందుకు రంగంలోకి దిగారు. By Karthik 09 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn