Cardamom Health Benefits: ఏంటీ ఇలాచీతో ఇన్ని లాభాలా.. తప్పక తెలుసుకోండి..!
యాలకులు మంచి సువాసన రుచిని కలిగి ఉంటాయి. రోజూ తినే ఆహారంలో రుచిని పెంచడానికి వీటిని స్పైస్ లా వాడతాము. ఇవి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. వీటిలోని పోషకాలు శరీరంలో కొవ్వు, రక్తపోటు, జీర్ణక్రియ, మధుమేహ సమస్యలను దూరం చేయును.