Palla Rajeshwar Reddy: తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఎక్కడా జరుగలేదు
దేశవ్యాప్తంగా చూస్తే తెలంగాణలో జరిగిన అభివృద్ధి మరెక్కడా జరుగలేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జనగామ మండల పరిధిలోని యశ్వంతపూర్ గ్రామంలో పర్యటించిన ఆయన.. జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జిలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.