Hyderabad Real Estate: హైదరాబాద్ లోని ఆ ఏరియాల్లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు.. !
దేశంలోని ప్రముఖ నగరాల్లో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో గడిచిన మూడు సంవత్సరాల్లో సుమారు 33 శాతం పెరిగాయి.
దేశంలోని ప్రముఖ నగరాల్లో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో గడిచిన మూడు సంవత్సరాల్లో సుమారు 33 శాతం పెరిగాయి.
టీ, కాఫీ, సిగరెట్, స్వీట్స్, సినిమాలు వంటి అనవసరమైన ఖర్చులను తగ్గించి..25 ఏళ్ల నుంచి 65ఏళ్ల వరకు ఎన్పీఎస్ లో రోజుకు 100 పెట్టుబడి పెడితే 35ఏళ్లకు 12.60లక్షలు. అసలు పెట్టుబడి మొత్తంపై 35ఏళ్లకు రూ. 1.02కోట్లు కేవలం వడ్డీగా లభిస్తుంది.
శనివారం నాడు బంగారం , వెండి ధరలు కొంచెం పెరిగాయి. ఈ క్రమంలో ఆదివారం నాడు బంగారం , వెండి ధరలు మార్కెట్లో భారీగా తగ్గాయి.
ఉద్యోగులకు దీపావళి కానుకగా కేంద్రం పీఎఫ్ వడ్డీని అందించింది. ఈపీఎఫ్వో చందాదారుల ఖాతాల్లో వడ్డీని జమ చేసింది. ఇప్పటికే కొందరి ఖాతాల్లో వడ్డీ జమ కాగా..త్వరలోనే అందరికీ వడ్డీ అందుతుందని ఈపీఎఫ్వో ఓ ప్రకటనలో పేర్కొంది.
హీరో మోటోకార్ప్ ఛైర్మన్ పవన్ ముంజాల్ ఆస్తులను ఈడీ ఎటాచ్ చేసింది. మనీ లాండరింగ్ చట్టం కింద గతంలోనూ ఇప్పుడు కలిపి మొత్తం రూ.50 కోట్ల ఆస్తులు ఎటాచ్ చేశారు.
మరో అతిపెద్ద కంపెనీ ఇన్ఫోసిస్ కూడా ఉద్యోగుల్ని ఆఫీసుకు రమ్మని పిలుపినిచ్చింది. అయితే ఇందులో కూడా ఉద్యోగులకి ఓ వెసులుబాటు కల్పించింది.అది ఏంటంటే ఆఫీసులకు ఉద్యోగుల్ని రమ్మంటునే...నెలలో కనీసం 10 రోజులు వస్తే చాలని ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది
బంగారం కొనాలనుకునేవారికి కాస్తంత ఊరట లభించింది. గతవారం రోజులు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు కాస్త స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. ఇవాళ ఉదయం 6 గంటల వరకు నమోదు అయిన వివరాల ప్రకారం..ప్రస్తుతం బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ. 53,650గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,530 పలుకుతోంది. అదేవిధంగా వెండి కిలో ధర రూ. 500 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 72,100 పలుకుతోంది.
మారుతి సుజుకి కొన్ని కార్ల మోడళ్ల పై భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ జాబితాలోకి ఆల్టో కే 10, ఎస్ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్ వంటి కార్లు ఉన్నాయి.మారుతి సుజుకి హ్యాచ్ బ్యాక్ పై కంపెనీ 68 వేల రూపాయాలను తగ్గించి వినియోగదారులకు అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం సీఎన్జీ వేరియంట్ కు మాత్రమే. ఇతర కే 10 వేరియంట్ల పై ఇప్పటికే రూ.53 వేలు వరకు తగ్గింపు ఇస్తోంది.
బంగారానికి రెక్కలు విరిగినట్లున్నయ్...మొన్నటివరకు కొండెక్కి కూర్చున్న ధరలు గత పదిరోజులుగా పతనమౌతూ వస్తున్నాయి. ఒక్కరకంగా ఇది మహిళలకు సంతోషాన్నిచ్చే వార్తే. అయినప్పటికీ బంగారంపై ఎందుకంత మోజు తగ్గుతుంది. రానున్న కాలంలో ఇంకా తగ్గనుందా? లేదంటే వచ్చేది పండగలు, పెళ్లిళ్ల సీజన్ కాబట్టి అమాంతం పెరగనుందా? ఏది ఏమైనప్పటికీ మీరు బంగారం కొనుగోలు చేయాలన్న ప్లాన్ లో ఉంటే ఏమాత్రం చేయకుండా కొనేయ్యండి. కాగా ఈరోజు కూడా బంగారం ధర తగ్గింది. నేడు అక్టోబర్ 6వ తేదీ. ఈరోజు 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 56,560 ఉండగా...22క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర రూ. 51,800 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్థిరంగానే కొనసాగుతోంది.