Government Loan Schemes: మహిళలూ! వ్యాపారానికి డబ్బులు కావాలా? తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే స్కీంలు ఇవే..!!
దేశంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మహిళా వ్యాపారులను ప్రోత్సహించేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ బ్యాంకుల ద్వారా పలు రకాల పథకాలు, లేదా లోన్స్ అందిస్తోంది. కేంద్రం తీసుకువచ్చిన ఈ పథకాలు మంచి వ్యాపార అవకాశాలుగా ఉంటాయి.