శ్రీలంక టెలికమ్యూనికేషన్ కంపెనీ లో ఎయిర్ టెల్ విలీనం!
శ్రీలంక టెలికమ్యూనికేషన్ అగ్రగామి Dialog Axiata కంపెనీలో భారతీ ఎయిర్టెల్ లంక సంస్థ విలీనమైంది.ఈ విషయాన్ని డైలాగ్ ఆక్సియాటా జూన్ 26న తన అధికారిక ప్రకటనలో కొనుగోలు చేసినట్లు ప్రకటించింది.అయితే ఈ లావాదేవీలు నగదుకు బదులు షేర్ స్వాప్ డీల్ ద్వారా జరగటం గమనార్హం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-02T150820.349.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-28T130153.738.jpg)