Smart Phones: స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా..అయితే 10 వేల లోపు ఫోన్లు ఇవే..ఓ లుక్కేయండి!
పది వేల లోపు మొబైల్స్ కొనాలనుకునే వారికి కొన్ని ప్రముఖ కంపెనీలు తమ మొబైల్స్ ని తక్కువ ధరకే అందిస్తున్నట్లు ప్రకటించాయి. వీటిలో రెడ్ మీ, రియల్ మీ, మోటో .లావా కంపెనీలు ఉన్నాయి.