Breaking: సంగారెడ్డి గీతం యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
సంగారెడ్డిలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో ఫస్టియర్ చదువుతున్న రేణుశ్రీ ఐదో అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీలో రికార్డైన రేణుశ్రీ దూకుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_library/vi/uEEtFMr4sAU/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/renu-jpg.webp)