TS Politics: వాళ్లతో ఇప్పుడే కాదు..భవిష్యత్‌లోనూ కలిసేది లేదు.. కుండబద్దలు కొట్టిన అమిత్‌షా!
బీఆర్ఎస్తో కలిసి పనిచేసేదే లేదని కుండబద్దలు కొట్టారు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా. ఖమ్మం సభ తర్వాత జరిగిన బీజేపీ కొర్ కమిటీ మీటింగ్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఖమ్మం సభలో అమిత్‌షా వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. బ్యాట్ కూడా సరిగ్గా పట్టుకోలేని అమిత్ షా తనయుడు జై షా బీసీసీఐలో కీలక పదవిని ఎలా పొందారో అందరికి తెలిసిందేనని ఫైర్ అయ్యారు.