TS News: హైదరాబాద్లో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ? ఈ సారి గులాబీ బాస్ అజెండా ఇదే...!!
బీఆర్ఎస్ పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతోందా? గోదావరి, కృష్ణా జలాలపై నీటి పోరు యాత్ర చేపట్టనుందా? కాళేశ్వరం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిపోరు యాత్రకు శ్రీకారం చుట్టనుందా?అంటే అవును అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. ఈసారి గులాబీ బాస్ అజెండా ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.