Brahmamudi అంతా నాటకమే.. సుభాష్ పెద్ద షాకిచ్చిన అపర్ణ..! కళ్యాణ్ ను బయటకు గెంటేసిన కనకం..!
మాయ విషయంలో రుద్రాణి చేసిన కుట్రలను సాక్ష్యాలతో బయటపెడుతోంది కావ్య. మరో వైపు అపర్ణ కోడలు కావ్య కోసం మాత్రమే మిమల్ని క్షమించినట్లు నటించాను. మీరు చేసిన ద్రోహానికి ఎప్పటికీ క్షమించను అని భర్త సుభాష్ కు షాకిస్తుంది. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.