Sadhguru : మెదడుపై రక్తం పేరుకుపోయిందా? సద్గురు ఆరోగ్యంపై అప్డేట్ ఇదే!
ఇటీవల బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. మెదడులో వాపు, భారీగా రక్తస్రావం కారణంగా ఆయనకు శస్త్రచికిత్స చేశారు చేశారు. తాజాగా ఆస్పత్రి బెడ్ఫై న్యూస్పేపర్ చదువుతున్న వీడియోను వాసుదేవ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.