Brahmamudi Actor Appu: లవ్ ఫేల్యూర్స్ కు టిప్స్ చెప్పిన బ్రహ్మముడి నటి అప్పు
బ్రహ్మముడి సీరియల్ లో హీరోయిన్ చెల్లి అప్పు కారెక్టర్ అందరికి గుర్తుండే ఉంటుంది. అయితే, సీరియల్ లో లవ్ ఫేల్యూర్ అయిన అప్పు ఒక వీడియో రిలీజ్ చేస్తూ లవ్లో ఫేయిల్ అయిన అమ్మాయిలకు కొన్ని టిప్స్ చెబుతుంది. అలాంటి వారు స్ట్రాంగ్ గా ఉండాలని..ఇంకా బెటర్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పుకొచ్చింది.