Brahmamudi: అనామిక కాపురంలో రుద్రాణి చిచ్చు.. విడాకులకు సిద్దమైన కళ్యాణ్.. !
అనామిక ప్రవర్తనకు విసిగిపోయిన కళ్యాణ్ ఆమెకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. మరో వైపు కల్యాణ్, అనామికలు కలిపేందుకు ప్రయత్నిస్తారు రాజ్, కావ్య. కానీ రుద్రాణి మాయలో పడిన అనామిక మళ్ళీ ఇంట్లో రచ్చ చేస్తుంది. ఇలా సీరియల్ ఆసక్తిగా సాగుతోంది.