Devineni Smitha : టీడీపీలో మాకు ప్రతీ సారి అన్యాయమే.. అవసరమైనే ఇండిపెండెంట్ గా పోటీ: దేవినేని స్మిత
విజయవాడ జిల్లా పెనమలూరు టీడీపీ టికెట్ బొడే ప్రసాద్‌కి కేటాయించడంతో చలసాని పండు కుమార్తె దేవినేని స్మిత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బోడె బ్లాక్ మెయిల్ చేశాడని టికెట్ ఇచ్చారా అని ప్రశ్నించారు. అవసరమైతే ఇండిపెండెంట్ గా అయినా బరిలోకి దిగుతామని తేల్చిచెప్పారు.