Health Tips: చలికాలంలో రక్తప్రసరణ వేగం తగ్గుతుంది..దాని వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసా!
చలి పెరిగితే చాలు రక్తప్రసరణ కూడా వేగంగా తగ్గిపోతుంది. దీని కారణంగా, శరీరంలోని అనేక భాగాలు ప్రభావితమవుతాయి. వాటి పనితీరు క్షీణిస్తుంది. రక్తప్రసరణ వేగం తగ్గి దాని ప్రభావం మొత్తం శరీరంపై కనిపిస్తుంది