TS Politics: ఎంపీ బండి సంజయ్ వర్సెస్ మంత్రి పొన్నం ప్రభాకర్..కొనసాగుతున్న మాటల యుద్ధం.!
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూలగొడుతుందని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంటర్ ఫెయిల్ అయిన సంజయ్ జ్యోతిష్యం ఎప్పుడు నేర్చుకున్నారని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎవరు టచ్ చేయలేరని పొన్నం కామెంట్స్ చేశారు.