కాంగ్రెస్ను గెలిపించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు.. ఈటల సంచలన వ్యాఖ్యలు..
టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు తెలంగాణ బీజేపీ నేత ఈటల రాజేందర్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు రాజేందర్. ఆ పార్టీ విజయం కోసం తెరవెనుక మంత్రాంగం చేస్తున్నారని ఆరోపించారు.