సినిమా BiggBoss: ఈసారి బిగ్బాస్ లో రచ్చ చేసిన జంట ఎవరంటే! బిగ్బాస్ హౌస్లో ప్రేమ పక్షులుగా వ్యవహరించిన రతికా రోజ్, పల్లవి ప్రశాంత్ లు..కొంతకాలం తరువాత అక్కా తమ్ముడుగా మారారు. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఆదివారం ప్రచారం కాబోతుంది. By Bhavana 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn