Bigg Boss Winner: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు.. అరెస్టు తప్పదా..?
బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ కు షాకిచ్చారు పోలీసులు. ఆర్టీసీ బస్సులతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేసిన అతని ఫ్యాన్స్ పట్ల సీరియస్గా ఉన్న పోలీసులు అతడిపై సుమోటోగా కేసు నమోదు చేశారు. 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద FIR ఫైల్ చేశారు.